Keedaa Cola | తరుణ్ భాస్కర్ కీడా కోలా ట్రైలర్ లాంఛ్ టైం ఫిక్స్
Keedaa Cola | తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం కీడా కోలా (Keedaa Cola). క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్.
Keedaa Cola | పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం కీడా కోలా (Keedaa Cola). క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు
ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు.
వీజీ సైన్మా బ్యానర్ (VG Sainma banner)పై కే వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మానందం పాత్ర లుక్ను విడుదల చేశారు. బ్రహ్మీ ఇందులో వరదరాజులు (తాత) పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేశారు. రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
ఈ చిత్రానికి ఏజే ఆరాన్ సినిమాటోగ్రఫర్ కాగా.. ఉపేంద్ర వర్మ ఎడిటర్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
కీడా కోలా ట్రైలర్ లాంఛ్ అప్డేట్..
Choostha choostha annaru. Ippudu choopisthunnam, choodandi! #KeedaaCola
The madness of #KeedaaColaTrailer from Oct 18, 12PM😎#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @RanaDaggubati @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri pic.twitter.com/9IH08zll3L
— Suresh Productions (@SureshProdns) October 15, 2023
కీడా కోలా టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

