Tarun Bhaskar | తరుణ్‌భాస్కర్ హీరోగా కొత్త చిత్రం
దర్శకుడిగా, నటుడిగా తనదైన ప్రతిభను చాటుకుంటున్నారు తరుణ్‌భాస్కర్. తాజాగా ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్నది.
Tarun Bhaskar | దర్శకుడిగా, నటుడిగా తనదైన ప్రతిభను చాటుకుంటున్నారు తరుణ్‌భాస్కర్. తాజాగా ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. సంజీవ్ ఏఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తరుణ్‌భాస్కర్ సరసన ఈషారెబ్బా కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో తరుణ్‌భాస్కర్, ఈషారెబ్బా రూరల్ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుతున్నామని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దీపక్, సంగీతం: జైక్రిష్, నిర్మాతలు: సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, సాధిక్, ఆదిత్య, దర్శకత్వం: సంజీవ్ ఆర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

