Thank You Update | చైతూ, రాశీఖన్నా ఎక్కడికెళ్లనున్నారో తెలుసా..?
టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు నాగచైతన్య (Naga Chaitanya), రాశీఖన్నా (Raashi Khanna) నటిస్తోన్న చిత్రం థాంక్యూ (Thank You). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే చిత్రయూనిట్ మేజర్ పార్టు చిత్రీకరణ పూర్తి చేసింది. త్వరలోనే 3 రోజుల షూటింగ్ కోసం

టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు నాగచైతన్య (Naga Chaitanya), రాశీఖన్నా (Raashi Khanna) నటిస్తోన్న చిత్రం థాంక్యూ (Thank You). విక్రమ్ కుమార్ (Vikram Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే చిత్రయూనిట్ మేజర్ పార్టు చిత్రీకరణ పూర్తి చేసింది. త్వరలోనే 3 రోజుల షూటింగ్ కోసం రాజమండ్రికి వెళ్లనుంది. రాజమండ్రి షెడ్యూల్ తర్వాత ముఖ్యమైన ప్యాచ్ వర్క్ షెడ్యూల్ కోసం విక్రమ్ అండ్ చైతూ అండ్ టీం అందమైన మైసూర్ సిటీకి పయనం కానుందట.
ఈ షెడ్యూల్‌తో థాంక్ యూ మొత్తం షూటింగ్ జరుపుకుంది. మైసూర్ షెడ్యూల్ తర్వాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయనుంది టీం. ఈ చిత్రంలో అవికాగోర్, మాళవిక నాయర్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
రాశీఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. గోపీచంద్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ లో నటిస్తోంది. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. నాగచైతన్య ఇటీవలే విడుదలైన లవ్ స్టోరీ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

