Raashi Khanna: రాశీ ఖన్నా క్యూట్ లుక్స్‌కి కుర్రకారు ఫిదా..!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైన రాశీ మొదట్లో బొద్దుగా కనిపించింది. ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారింది. సన్నజాజి తీగలా మారి.. తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించేస్తోంది. బరువు పెరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తుందట. తాజాగా రాశీ ఖన్నాఅరణ్మనై 3 సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫొటో షూట్ చేసింది. ఇందులో రాశీ ఖన్నా క్యూట్ లుక్స్ … Continue reading Raashi Khanna: రాశీ ఖన్నా క్యూట్ లుక్స్‌కి కుర్రకారు ఫిదా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed