Keerthy Suresh | కీర్తిసురేశ్ దంపతులతో విజయ్.. ట్రెండింగ్‌లో వెడ్డింగ్ గ్లింప్స్
Keerthy Suresh | నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh)-ఇటీవలే ఆంథోని తటిల్(Anthony Thattil)తో వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.ఆంథోని తటిల్ హిందూ సంప్రదాయ పద్దతిలో కీర్తిసురేశ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆ తర్వాత క్రిస్ట్రియన్ సంప్రదాయంలో కూడా వెడ్డింగ్ చేసుకున్నారు.
Keerthy Suresh | నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh)-ఇటీవలే ఆంథోని తటిల్(Anthony Thattil)తో వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.ఆంథోని తటిల్ హిందూ సంప్రదాయ పద్దతిలో కీర్తిసురేశ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆ తర్వాత క్రిస్ట్రియన్ సంప్రదాయంలో కూడా పెళ్లి చేసుకున్నారు.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కీర్తిసురేశ్ దంపతులకు ఇండస్ట్రీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా స్టార్ హీరో నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఫొటోలతోపాటు వెడ్డింగ్ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది. సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులిద్దరు కలర్ఫుల్గా మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో #ForTheLoveOfNykeతో ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్‌తో కలిసి కీర్తిసురేశ్ నటిస్తోన్న బేబిజాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బేబిజాన్ కీర్తిసురేశ్‌కు హిందీలో తొలి సినిమా.
వెడ్డింగ్ గ్లింప్స్..
Exclusive video of #ThalapathyVijay at @KeerthyOfficial Marriage❤️🥰@actorvijay #KeerthySuresh 💖👌🏻 pic.twitter.com/qzaWC5Fyhb
— GOAT🔥🐐 (@GOAT_OFFCl) December 19, 2024
కీర్తిసురేశ్ దంపతులతో దళపతి..
When our dream icon blessed us at our dream weddinggg! @actorvijay sir 🤗❤️
With love,
Your Nanbi and Nanban#ForTheLoveOfNyke pic.twitter.com/Fpwk2sBVxS— Keerthy Suresh (@KeerthyOfficial) December 18, 2024
క్రిస్టియన్ సంప్రదాయ పద్దతిలో..
#ForTheLoveOfNyke 🤍 pic.twitter.com/DWOoqarM43
— Keerthy Suresh (@KeerthyOfficial) December 15, 2024
కీర్తిసురేశ్ వెడ్డింగ్ ఫొటోలు..
Read Also :
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

