RRR | ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. ఏ థియేటర్లలో తెలుసా?
ఆర్ఆర్ఆర్ మూవీకి సినిమా విడుదల తేదీ 25 మార్చి 2022 నుంచి ఏప్రిల్ 3, 2022 వరకు ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలు
RRR | ప్రపంచమంతా ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తోంది. ఇంకొన్ని గంటల్లో థియేటర్ల వద్ద ప్రభంజనం సృష్టించేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ సిద్ధమైపోయింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ఐదు షోలకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కొన్ని థియేటర్లలో స్పెషల్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఆర్ఆర్ఆర్ మూవీకి సినిమా విడుదల తేదీ 25 మార్చి 2022 నుంచి ఏప్రిల్ 3, 2022 వరకు ఉదయం 7 నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
అలాగే.. స్పెషల్ షో విషయమై.. శ్రీవెంకటేశ్వర ఫిలిమ్స్ తెలంగాణ ప్రభుత్వానికి వినతి సమర్పించగా.. తాజాగా తెలంగాణ హోం శాఖ స్పెషల్ షోకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఐదు థియేటర్లలో స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చింది. బ్రమరాంబ థియేటర్ – కూకట్పల్లి, మల్లికార్జున థియేటర్ – కూకట్ పల్లి, విశ్వనాథ థియేటర్ – కూకట్ పల్లి, అర్జున్ థియేటర్ – కూకట్ పల్లి, శ్రీరాములు థియేటర్ – మూసాపేటలో మాత్రమే స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

