Bharateeyudu 2 | ‘భారతీయుడు 2’ టికెట్ ధరల పెంపు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bharateeyudu 2 | మరో 2 రోజుల్లో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Bharateeyudu 2 | మరో 2 రోజుల్లో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఇక ఈ అభ్యర్థనకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో 75 రూపాయలతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునేందుకూ అనుమతులు ఇచ్చింది. అలాగే ఉదయాన్నే మరో షో వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది.
కమల్- శంకర్ కాంబినేషన్లో 1996లో రిలీజైన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా విడుదలైన 28 ఏండ్ల తర్వాత దీనికి సీక్వెల్ రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సిద్దార్థ్, గుల్షన్ గ్రోవర్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Also Read..
-
Producer Suresh Babu | ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా సినిమాలు తీయాలి : ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు
-
INDvsZIM: రాణించిన గిల్, దంచికొట్టిన రుతురాజ్.. భారత్ భారీ స్కోరు
-
Worli Hit And Run Case | ప్రధాన నిందితుడు మిహిర్ షా పోలీస్ కస్టడీకి తరలింపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

