Teja Sajja | ఒక్క రోజు యాడ్ షూట్‌కే తేజ సజ్జా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
చైల్డ్ యాక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. జాంబిరెడ్డి లాంటి ప్రయోగాత్మక సినిమాతో సోలో హీరోగా జర్నీ షురూ చేశాడు యువ హీరో తేజ సజ్జా (Tejasajja). సినిమాల ద్వారా తనకు వచ్చిన క్రేజ్‌ను కమర్షియల్ యాడ్స్ కోసం వినియోగించుకుంటున్నాడు.
కెరీర్ తొలినాళ్లలోనే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు యువ హీరో తేజ సజ్జా (Tejasajja) . చైల్డ్ యాక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. జాంబిరెడ్డి లాంటి ప్రయోగాత్మక సినిమాతో సోలో హీరోగా జర్నీ షురూ చేశాడు. ఆ తర్వాత ఇష్క్, అద్భుతమ్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హను-మాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్ టీజర్‌తో అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్నాడు.
సినిమాల ద్వారా తనకు వచ్చిన క్రేజ్‌ను కమర్షియల్ యాడ్స్ కోసం వినియోగించుకుంటున్నాడు తేజ సజ్జా. తాజాగా తేజ సజ్జా నటించిన ఓ యాడ్ గురించి షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఓ భారీ కమర్షియల్ యాడ్ కోసం ఒక రోజు షూటింగ్లో పాల్గొన్నాడట. ఇది తేజ సజ్జా ఒకే చేసిన మొదటి బ్రాండ్ డీల్ కాగా.. ఈ యాడ్ షూట్ కోసం ఏకంగా రూ.25 లక్షలు రెమ్యునరేషన్ (Remuneration) తీసుకున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఒక్క రోజు షూట్‌కే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తేజ సజ్జా దీంతోపాటు హైదరాబాద్‌లో కొన్ని స్టోర్లను కూడా షురూ చేశాడట. మొత్తానికి తేజ సజ్జా ఒక్క యాడ్కే ఇంత డిమాండ్ ఉందంటే.. రానున్న రోజుల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న హను-మాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిక్షనల్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి గౌరహరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
హనుమాన్ టీజర్.. వీడియో
Read Also :
Virupaksha | సాయిధరమ్ తేజ్ విరూపాక్ష టీజర్ లాంఛింగ్ టైం ఫిక్స్.. వీడియో
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

