‘మేజర్’ కోసం తాజ్ప్యాలెస్ హోటల్ సెట్

26/11 ముంబయి ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబయిని తలపించే ఆరు సెట్లను రూపొందించారు. ఆనాటి ముంబయి దాడులకు కేంద్ర ప్రాంతాలుగా నిలిచిన గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను పునఃసృష్టిస్తూ హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా భారీ సెట్లను తీర్చిదిద్దారు. ఐదొందల మంది దాదాపు పదిరోజుల పాటు శ్రమించి ఈ సెట్స్‌ను నిర్మించారు. నాలుగైదు రోజుల పాటు చిత్ర బృందం ముంబయిలోని తాజ్ప్యాలెస్ హోటల్‌ను..అందులోని ఆర్కిటెక్చర్‌ను పరిశీలించి సెట్స్‌కు రూపకల్పన చేశారు. ఈ సెట్ ఓ ప్రాపర్టీలా కాకుండా సినిమాలో ఓ క్యారెక్టర్లా ఉంటుందని చిత్రబృందం తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

