ఆ మాట విని షాకయ్యా!
కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ భామ తాప్సీ పన్ను. హీరోయిన్గా ఎన్నుకొని, అర్థంలేని కారణాలతో తనను తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయని తాప్సీ గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమాకు సైన్ చేశాను. మరుసటి రోజే షూటింగ్.
కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ భామ తాప్సీ పన్ను. హీరోయిన్గా ఎన్నుకొని, అర్థంలేని కారణాలతో తనను తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయని తాప్సీ గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమాకు సైన్ చేశాను. మరుసటి రోజే షూటింగ్. ఉన్నట్టుండి ‘మిమ్మల్ని హీరోయిన్గా తప్పించాల్సి వచ్చింది’ అంటూ ఫోన్. కారణం అడిగితే. ‘హీరో భార్యకు నువ్వు నచ్చలేదు..’ అని చెప్పారు.
ఆ మాట విని షాకయ్యాను. ఇంకోసారి హీరోగారికి నేను నచ్చలేదంట. అందుకని తప్పించారు. బహుశా ఆయనకు వేరే హీరోయిన్తో కలిసి నటించాలని ఉండటం వల్ల అలా జరిగి ఉండవచ్చు. మరోసారైతే.. నన్ను సినిమా నుంచి తప్పిస్తున్న విషయం నాకంటే మీడియాకే ముందు తెలిసింది. ఆ తర్వాత చిత్రబృందం నుంచి నాకు ఫోన్ వచ్చింది. కారణం మాత్రం ఇప్పటికీ తెలియదు. ఇలా తొలినాళ్లలో చాలా ఎదురుదెబ్బలు రుచిచూశా’ అని చెప్పారు తాప్సీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

