అత్యాచారం ఆరోపణలు అవాస్తవం: టీ సిరీస్

ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీలో పని ఇస్తానని చెప్పి మూడేళ్లు అత్యాచారం చేశాడని, అలానే వేధింపులకు గురి చేశాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిని టీసిరీస్ తోసిపుచ్చింది. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది.
భూషణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదు. ఆమె గతంలో సినిమా, మ్యూజిక్ వీడియోల కోసం టీసిరీస్ బ్యానర్లో పని చేసింది. మార్చిలో వెబ్ సిరీస్ చేయాలనుకున్న ఆ మహిళ ఆర్ధిక సాయం కోసం భూషణ్ కుమార్‌ని సంప్రదించింది. ఆమె విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాడు. జూన్‌లో మరోసారి ఎక్కువ మొత్తం డబ్బులు డిమాండ్ చేస్తూ మరోసారి టీ సిరీస్ బ్యానర్‌ను సంప్రదించింది. వారు తిరస్కరించడంతో దోపికిడి సైతం ప్రయత్నించింది. జూలై 1న ఆమెపై అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. మా దగ్గర ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఆ దోపిడీ కేసుకు కౌంటర్‌గా ఆమె ఈ ఫిర్యాదు చేసిందే తప్ప అంతకు మంచి మరొకటి కాదు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని లేఖలో పేర్కొంది టీ సిరీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bhushan kumar
- T Series
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

