ఈ ఏడాది కూడా నయనతార పెళ్లి డౌటే..!

లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లి విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆంజనేయుడి పెళ్లెప్పుడు అంటే రేపు అన్నట్టు ఇప్పుడు నయనతార పెళ్లి మేటర్ కూడా అలానే మారింది. ఈ ఏడాది నయనతార పెళ్లంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం నడిచింది. కాని తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఈ అమ్మడు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుందట.దీనిపై విఘ్నేష్ ఫ్యామిలీ కాస్త అసంతృప్తిగానే ఉన్నారని టాక్.
శింబు, ప్రభుదేవాకు బైబై చెప్పిన తర్వాత నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతుంది. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలు వేయడం, కలిసి పండుగలు చేసుకోవడం, విహారయాత్రలకు వెళ్లి అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియుడి దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తుంది నయనతార. విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
ఇవికూడా చదవండి..
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
కరోనాతో హెచ్ఎంఏ అధ్యక్షుడి మృతి
కరోనా పోరులో కార్పొరేట్లు
మహమ్మారిపై యోగాస్త్రం
స్లాట్ కావాలా నాయనా!
గాలిలో 6 అడుగుల దాకా!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

