Scene Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’.. నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
Suriya's 'Scene' | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'సీన్' (Scene). 'ఆవేశం' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా దర్శకుడు జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Suriya’s ‘Scene’ | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘సీన్’ (Scene). ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా దర్శకుడు జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా, సెన్సార్ బోర్డు దీనికి ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ చిత్రంలో సూర్య పోలీస్ అధికారి ‘ఇన్బరాజ్’ పాత్రలో కనిపించనున్నారు. సూర్య సరసన నజ్రియా నజీమ్ నటిస్తుండగా, మలయాళ యువ నటుడు నస్లెన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలోనూ, అభిమానులలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో వేచి చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’.. నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
Varanasi | ‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై అసంతృప్తి .. భారీ ధర కోసం రాజమౌళి టీమ్ ఎదురుచూపులు!
Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం..!
Neeraj Yadav: ఏషియన్ పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
Ranabaali | ‘రణబాలి’ నుంచి మనసును హత్తుకునే ‘కారు నిసలే’ వీడియో సాంగ్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

