Suriya 42 Movie | రూ.200 కోట్లతో ‘సూర్య42’ తెరకెక్కనుందా?
Suriya 42 | తమిళ నటుడు సూర్య టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు సూర్య దగ్గరయ్యాడు.
Suriya 42 | తమిళ నటుడు సూర్య టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు సూర్య దగ్గరయ్యాడు. ‘శివ పుత్రుడు’, ‘యువ’ వంటి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరైన సూర్య.. ‘గజిని’ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో తెలుగులో ఈయనకు విపరీతమైన క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటినుంచి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సూర్య42’ ఒకటి. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపకుంటుంది.
ఇక ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ విజువల్స్, కాన్సెప్ట్ ఆర్స్ట్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం కోసం మేకర్స్ సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చుపెట్టనున్నారని టాక్. గ్రాండియర్‌గా, విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. పదిభాషల్లో 3డీలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు గాని ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది.
Read Also:
Jigarthanda-2 Movie | ‘జిగార్తండ-2’లో విలన్‌గా స్టార్ డైరెక్టర్?
Dasara Movie | భారీ ధరకు నాని ‘దసరా’ థియేట్రికల్ రైట్స్?
Mega154 movie | సంక్రాతి రేసులో మెగాస్టార్.. ప్రభాస్, విజయ్‌లతో పోటీ
Oke Oka Jeevitham | ఆ స్టార్ హీరో కోసం ఫాంటసీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాను : శ్రీకార్తిక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

