Gadar 2 | రూ.400 కోట్లు దాటిన గదర్ 2.. ఫ్యాన్స్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సన్నీ డియోల్
Gadar 2 | బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Amisha Patel) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘గదర్-2’ (Gadar 2). ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ.400 కోట్లు దాటేసింది. ఈ సందర్భంగా అభిమానులకు సన్నీ డియోల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Gadar 2 | బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Amisha Patel) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘గదర్-2’ (Gadar 2). ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ.400 కోట్లు దాటేసింది. ఈ సందర్భంగా అభిమానులకు సన్నీ డియోల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
గదర్ -2 చిత్రం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు అభిమానులు, సినీ ప్రియులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేస్తుందని అనుకోలేదన్నారు. ప్రేక్షకులు, అభిమానుల వల్లే ఇదంతా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
2011లో విడుదలై బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన ‘గదర్ : ఏక్ ప్రేమ్ కథ’ (Gadar Ek Prem Katha) సినిమాకి కొనసాగింపు చిత్రమే ‘గదర్ 2’. అనిల్ శర్మ (Anil Sharma) దర్శకత్వం వహించారు. 1971 నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11 విడుదలై పాజిటీవ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకూ రూ.400.10 కోట్లు వసూలు చేసింది. ఉత్కర్ష్ శర్మ, స్మృతీ కౌర్, మనీష్ వాద్వా, గౌరవ్ చోప్రా తదితరులు కీలక పాత్రలో నటించారు. అనిల్ శర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మిథున్, మోంటీ శర్మ సంగీతం అందించారు.
Also Read..
Delivery Agent | అడ్రెస్ అడిగినందుకు.. డెలివరీ ఏజెంట్‌పై కత్తితో దాడి చేసిన మహిళ
Google Employee | గంట పని.. జీతం మాత్రం రూ.1.2 కోట్లు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

