Welcome-3 Movie | బాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్.. వెల్కమ్-3లోకి సునీల్ శెట్టి..!
Sunil Shetty-Akshay Kumar | బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కాంబినేషన్‌కు తిరుగులేదు. వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలన్ని సూపర్ డూపర్ హిట్లే. ముఖ్యంగా వీళ్లద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపిస్తే సినీ లవర్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
Sunil Shetty-Akshay Kumar | బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కాంబినేషన్‌కు తిరుగులేదు. వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలన్ని సూపర్ డూపర్ హిట్లే. ముఖ్యంగా వీళ్లద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపిస్తే సినీ లవర్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వీరిద్దరూ కాంబినేషన్లో ఇప్పటివరకు పదిహేను సినిమాలకు పైగా వచ్చాయి. చివరిగా పన్నెండేళ్ల కిందట వచ్చిన థాంక్యూ సినిమాలో ఈ కాంబినేషన్ కనిపించింది. అప్పటి నుంచి వీళ్ల కాంబో కోసం ఎందరో సినీ ప్రేమికులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబో సెట్టయింది. వీరిద్దరికి లైఫ్ ఇచ్చిన హేరా ఫెరీ మూవీ ఫ్రాంచైజీలోని మూడో ఇన్స్టాల్మెంట్లో ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.
అది షూటింగ్ దశలో ఉండగానే సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్‌తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాలీవుడ్ బంపర్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన వెల్కమ్ సినిమా ఇప్పుడు మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌కు రెడీ అయింది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో సునీల్ శెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు వెల్కమ్ టు ది జంగల్ అనే పేరును ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది క్రిస్మస్కు ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఫిరోజ్ నదియావాలా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

