ఆదివారం వినోదాలు

రియాన్ష్, నిత్యాశెట్టి, చిచా బోనాల, అనన్య, మనోహర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సండే స్పెషల్’. అనూప్ చక్రవర్తి దర్శకుడు. రామకృష్ణ బలుసు, జ్యోతి బాజినేని నిర్మాతలు. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినోదం, థ్రిల్లింగ్ అంశాలు ప్రధానంగా సాగే చిత్రమిది. ఆద్యంతం హాస్యాన్ని పంచుతుంది. యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అభి పెయ్యాల, సంగీతం: శేఖర్‌చంద్ర, రచన-దర్శకత్వం: అనూప్చక్రవర్తి బాజినేని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ananya
- manohar
- nitya shetty
- riyansh
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

