Sundar Family Bloopers | చక్కిలిగింతలు గ్యారంటీ అంటోన్న సుందరం..ఫన్నీ బ్లూపర్స్ వీడియో
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki)తో మలయాళీ సుందరి నజ్రియా నజీమ్ (Nazriya) టాలీవుడ్‌కు పరిచయమవుతుంది. జూన్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కొత్తగా ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలను అందించిన వివేక్ ఆత్రేయ (Vivek Athreya) ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). మలయాళీ సుందరి నజ్రియా నజీమ్ (Nazriya) ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతుంది. జూన్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కొత్తగా ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇటీవలే నాని, నజ్రియా ‘This or That’ ఛాలెంజ్‌తో ఓ వీడియో చేయగా..నెట్టింట వైరల్ అయింది. తాజాగా మేకర్స్ బ్లూపర్స్ వీడియో ఒకటి విడుదల చేశారు సుందరం ప్రపంచానికి స్వాగతం అంటూ నాని చెప్తున్న డైలాగ్స్‌తో వీడియో మొదలైంది. హీరోహీరోయిన్లు నాని, నజ్రియా నజీమ్, క్యారెక్టర్ ఆర్టిస్టులు నరేశ్, విష్ణువర్దన్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నపుడు జరిగిన ఫన్నీ, సరదా సీన్లతో సాగుతున్న బ్లూపర్స్ వీడియో చూస్తే..థియేటర్లకు వచ్చే జనాలకు చక్కిలిగింతలు పెట్టడం గ్యారంటీ అని అర్థమవుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫన్‌గా సాగుతూ మూవీ లవర్స్ కు పక్కా వినోదాన్ని అందించడం ఖాయమని చెప్తోంది.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!
Read Also : Thank You Teaser | లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు..‘థ్యాంక్యూ’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

