‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడి కొత్త సినిమా
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయిలు కంపాటి. ఆయన రెండో చిత్రం గురువారం సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో ప్రారంభమైంది.
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయిలు కంపాటి. ఆయన రెండో చిత్రం గురువారం సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో ప్రారంభమైంది. సుమంత్ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహన్ రావు, భరత్నారంగ్ నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో అడివి శేష్ క్లాప్‌నివ్వగా, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరా స్విఛాన్ చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని, ఓ చిన్న పట్టణం నేపథ్యంలో కథ నడుస్తుందని, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు లవ్‌స్టోరీ ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

