యూనిక్ కాన్సెప్ట్‌తో సుహాస్ సినిమా
కలర్‌ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు సాధించిన నటుడు సుహాస్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది.
కలర్‌ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు సాధించిన నటుడు సుహాస్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. శివాని నగరం కథానాయిక. డెబ్యూ డైరెక్టర్ గోపి అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సత్యదేవ్ కెమెరా స్విచాన్ చేయగా, అగ్ర దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ ఇచ్చారు.
వంశీ నందిపాటి ఫస్ట్ షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఇందులో సుహాస్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, యూనిక్ కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటైర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని మేకర్స్ తెలిపారు. నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: షణ్ముఖ ప్రశాంత్, కెమెరా: మహిరెడ్డి పండుగల, నిర్మాణం: త్రిశూల్ విజనరీ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

