సుధీర్‌బాబు తిరుగుబాటు
1989 నాటికాలం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోంహర’. ‘ది రివోల్ట్' అనేది ఉపశీర్షిక. సుధీర్‌బాబు కథానాయకుడు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని ఈ నెల 27న మేకర్స్ విడుదల చేయనున్నారు.
1989 నాటికాలం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోంహర’. ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. సుధీర్‌బాబు కథానాయకుడు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని ఈ నెల 27న మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా అనౌన్స్మెంట్ పోస్టర్ని విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అక్షర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చేతన్ భరద్వాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

