SS Rajamouli | మహేశ్-రాజమౌళి సినిమా తాజా అప్ డేట్
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) తో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli). ఎస్ఎస్ఎంబీ 29గా యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానుందీ సినిమా.

పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) తో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli). ఎస్ఎస్ఎంబీ 29గా యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానుందీ సినిమా. ఈ ప్రాజెక్టును మహేశ్ బాబు అధికారికంగా ప్రకటిస్తూనే..ఈ ఏడాది చివర్లో లాంఛింగ్ ఉండబోతుందని తెలిపాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ప్రస్తుతం స్క్రిప్ట్ పనులపై ఫోకస్ పెట్టారట. ఆయన రాజమౌళితో ప్రతీసారి టచ్‌లో ఉంటూ స్క్రిప్ట్ పనులు చేస్తున్నారట. త్వరలోనే రాజమౌళి మొదటి డ్రాఫ్ట్‌ను వినిపించబోతున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ మూవీ 2022లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో కథ ఉండనుందని ఇప్పటివరకు వినిపిస్తున్న టాక్.
కాగా పాపులర్ దక్షిణాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ నవలల నుంచి ఈ చిత్ర కథను సేకరిస్తున్నారని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ..విల్బర్ స్మిత్ నవలలను స్ఫూర్తిగా తీసుకోనున్నారట. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పనులు పూర్తయిన తర్వాత మహేశ్ బాబు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు జక్కన్న.
ఇవి కూడా చదవండి..
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

