SS Rajamouli | జక్కన్నకు అరుదైన గౌరవం.. ఐఎస్బీసీ చైర్మన్‌గా నియామకం
SS Rajamouli | టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి (SS Rajamouli) మరో అరుదైన గౌరవం దక్కింది. ఐఎస్బీసీ గౌరవ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
SS Rajamouli | బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). తెలుగోడి సత్తా ఏంటో ఈ రెండు సినిమాలతో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రెండు చిత్రాల ద్వారా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్న రాజమౌళికి.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.
గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్స్ ప్రతిభను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ISBC) తమ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షుడిగా రాజమౌళిని ఎన్నుకుంది. ఈ సంస్థ దేశంలో స్కూల్ పిల్లల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. త్వరలోనే ఐఎస్బీసీ (ISBC) చైర్మన్‌గా రాజమౌళి బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read..
Emmanuel Macron | ఫ్రాన్స్ లో అల్లర్లు.. మ్యూజిక్ కన్సర్ట్ లో అధ్యక్షుడు.. వీడియో
Viral Video | ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై నీళ్లు పోసిన పోలీసు.. వీడియో
Allan Border | పార్కిన్సన్ వ్యాధి బారిన పడిన క్రికెట్ దిగ్గజం.. 80 ఏళ్లు జీవిస్తే అద్భుతమే అంటూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’పై సెన్సేషనల్ అప్డేట్.. షూటింగ్‌కు ముందే ఎడిటింగ్ పనుల్లో బిజీగా సందీప్ రెడ్డి వంగా!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

