కృష్ణ జయంతి రోజున అనౌన్స్మెంట్?
సినిమా తీయడంలోనే కాదు, దాన్ని ప్రమోట్ చెయ్యడంలో కూడా దర్శకుడు రాజమౌళిది భిన్నమైన శైలి. తన సినిమా అనౌన్స్మెంట్ వేడుకను కూడా అట్టహాసంగా నిర్వహిస్తారాయన.
సినిమా తీయడంలోనే కాదు, దాన్ని ప్రమోట్ చెయ్యడంలో కూడా దర్శకుడు రాజమౌళిది భిన్నమైన శైలి. తన సినిమా అనౌన్స్మెంట్ వేడుకను కూడా అట్టహాసంగా నిర్వహిస్తారాయన. కొన్ని సినిమాల విషయంలో మీడియాకు ఏకంగా కథకూడా లీక్ చేసేసిన సందర్భాలున్నాయి. చెప్పి కొట్టడం ఆయన ైస్టెల్. ప్రస్తుతం మహేశ్‌తో ఆయన చేయనున్న సినిమాకు చెందిన ప్రకటన కోసం సినీ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్నారంటే కారణం అదే.
ప్రతిష్టాత్మకమైన వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేశ్ ఇప్పటికే మేకోవర్ అయ్యే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేగంగా ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ వేడుకను మే 31న, సూపర్‌స్టార్ కృష్ణ జయంతి రోజున ఘనంగా నిర్వహించడానికి నిర్మాత కేఎల్ నారాయణ సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా జక్కన్న టీమ్ సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలను సమకూరుస్తున్న విషయం తెలిసిందే. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

