bhagat singh nagar | భగత్ సింగ్ నగర్ సినిమా పాట లాంఛ్ చేసిన శ్రీకాంత్

bhagat singh nagar | విదార్థ్, ధృవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. వాలాజా క్రాంతి దర్శకుడు. వాలాజు గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘విశ్వమంతము వ్యాపించిన’ అనే పాటను హీరో శ్రీకాంత్, బెనర్జీ విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ఈ పాట నేటి సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబించే విధంగా వుంది. న్యూ కాన్సెప్ట్‌లతో చిత్రాలు తీసే కొత్తవాళ్లను ఆదరించే తెలుగులో మంచి సినిమాలు వస్తాయి’ అన్నారు. బెనర్జి, రవిప్రకాష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: ప్రభాకర్ దమ్ము గారి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్‌తో నితిన్ పోటీ.. తెలిసి చేశాడా.. తెలియక చేశాడా..?
Kangana Ranaut : కాంట్రవర్సీ క్వీన్ కంగనా.. సినిమాల కంటే వివాదాలే బోలెడు.. లిస్ట్ పెద్దదే
Rashmika | తన కంటే చిన్నవాడితో డేటింగ్‌పై రష్మిక ఏమన్నదంటే..?
tamannah | తమన్నా ప్లాన్స్ అన్నీ నాశనమయ్యాయట..!
ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికార్రా.. నెటిజన్ కు RRR టీమ్ రిప్లై..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

