శ్రీదేవి సోడా సెంటర్ 2 డేస్ కలెక్షన్స్.. రెండో రోజు పరిస్థితి దారుణం..

సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కులాంతర ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిస్థాయిలో సఫలం అయితే కాలేదనే చెప్పాలి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు కలెక్షన్స్‌పై కూడా పడింది. ఏపీలో మూడు షోలు, కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కూడా తొలిరోజు మంచి వసూళ్లనే సాధించింది శ్రీదేవి సోడా సెంటర్. కానీ రెండో రోజు మాత్రం దారుణంగా పడిపోయింది. ఈ చిత్రం 2 డేస్ ఏరియా వైజ్ వసూళ్లు వచ్చాయి. ఇవి చూసిన తర్వాత సుధీర్ బాబుకు మరో షాక్ తప్పదేమో అనిపిస్తుంది. వర్షాలు కూడా ఈ సినిమాకు ప్రతికూలంగానే ఉన్నాయి.
నైజాం: 0.77 కోట్లు
సీడెడ్: 0.36 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.27 కోట్లు
ఈస్ట్: 0.20 కోట్లు
వెస్ట్: 0.10 కోట్లు
గుంటూరు: 0.22 కోట్లు
కృష్ణా: 0.12 కోట్లు
నెల్లూరు: 0.05 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.09 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.16 కోట్లు
వరల్డ్ వైడ్: 2.25 కోట్లు
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు రూ.7.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 8 కోట్లకు పైగానే షేర్ వసూలు చేయాలి. రెండు రోజుల్లో ఈ సినిమా రూ.2.25 కోట్ల షేర్ వసూలు చేసింది. మరో 6 కోట్లు వసూలు చేస్తే కానీ శ్రీదేవి సోడా సెంటర్ హిట్ లిస్టులోకి రాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుధీర్ బాబు అంత దూరం ఈ సినిమాను తీసుకెళ్తాడా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ఒక అమ్మాయిని ఇష్టపడ్డ ఆర్.నారాయణమూర్తి.. పెండ్లి చేసుకుందాం అనుకుంటే..
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan kalyan | రికార్డు రేటుకు భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

