Jaswanth: నామినేషన్ ప్రక్రియలో బిగ్ ట్విస్ట్.. జెస్సీ కోసం శ్రీరామ్ త్యాగం

ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎలాంటి గొడవలు లేకుండా ఎమోషనల్‌గా సాగింది. ఒకరికొకరు త్యాగాలు చేయడం, ఇంటి నుండి వచ్చిన లెటర్స్ చదివి భావోద్వేగానికి గురి కావడం వంటివి జరిగాయి. అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా జెస్సీకి లేఖ లభించలేదని.. అతన్ని నామినేట్ చేయాలనుకుంటే ఆ లేఖను అతనికి ఇవ్వకుండా ముక్కలు చేసి నామినేట్ చేయొచ్చని సేవ్ చేయాలనుకుంటే అతని లేఖను అందించవచ్చని బిగ్ బాస్ చెప్పారు.
జెస్సీ కోసం త్యాగం చేసేందుకు ప్రియాంక, శ్రీరామ్ ముదుకు వచ్చారు. గతంలో జెస్సీ- శ్రీరామ్ మధ్య డిస్ట్రబెన్స్ ఏర్పడగా,దాన్ని క్లియర్ చేసేందుకు శ్రీరామ్ తన లెటర్ని త్యాగం చేయాలని అనుకున్నాడు.అయితే ఇది కేవలం లెటర్ కోసమే కాదు.. నామినేషన్స్‌లోకి వెళ్తారు.. దీనికి నేను ఒప్పుకోను అని జెస్సీ అన్నాడు. చివరికి శ్రీరామ్ జెస్సీని కన్వెన్స్ చేసి ఒప్పించి మరీ నామినేషన్స్‌లోకి వెళ్లాడు శ్రీరామ్.
చాలా వెరైటీగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఈ వారం మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ నామినేట్ కావడంతో వారిలో ఎవరు ఇంటి నుండి వెళతారనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక చివరిగా బిగ్ బాస్ హౌస్ కెప్టెన్‌గా ఉన్న సన్నీకి కూడా ఇంటికి నుంచి లెటర్ వచ్చింది. సన్నీ తల్లి కళావతి రాసిన లెటర్ని చదివి వినిపించింది కాజల్. ఇది విని ఎమోషనల్ అయ్యాడు సన్నీ.
ఇది కూడా చూడండి
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

