Sreeja Konidela | కొత్త వ్యక్తిని పరిచయం చేసిన శ్రీజ.. కొత్త ప్రయాణం మొదలైందంటూ పోస్ట్..!
సినిమాల్లో నటించకపోయినప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్లకే మొదటి భర్తతో విడిపోయింది. తర్వాత కల్యాణ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని.. శ్రీజ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త ఏడాది సందర్భంగా శ్రీజ మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది.
Sreeja Konidela | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తనయ శ్రీజ గురించి తెలియని వారుండరు. సినిమాల్లో నటించకపోయినప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్లకే మొదటి భర్తతో విడిపోయింది. తర్వాత కల్యాణ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని.. శ్రీజ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త ఏడాది సందర్భంగా శ్రీజ మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది. 2023 ఏడాదిలో కొత్త వ్యక్తితో కొత్త ప్రయాణం మొదలైందని వెల్లడించింది.
‘డియర్ 2022.. నా జీవితంలో కొత్త వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమించే వ్యక్తి, కేరింగ్‌గా చూసుకుంటూ.. కష్ట, సుఖాల్లో తోడుండే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలిచే ఆ వ్యక్తి మరెవరో కాదు.. నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఆనందంగా ఉంది. కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

