సోనూ సూద్ భాయ్.. నా గర్ల్‌ఫ్రెండ్‌కు ఐఫోన్ కావాలట!

గతేడాది కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ కష్టాల్లో ఉన్న వాళ్లకు ఆపద్బాంధవుడు అయ్యాడు నటుడు సోనూ సూద్. ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇస్తుండటంతో సాయం కావాలంటూ దేశం నలుమూలల నుంచీ అతనికి వేల సంఖ్యలో మెసేజ్‌లు వస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని టైంపాస్ మెసేజ్‌లు కూడా ఉంటాయి. వాటిని సోనూ కూడా మరీ సీరియస్‌గా తీసుకోకుండా.. అలాంటి సాయం అడిగిన వాళ్లకు తనదైన స్టైల్లో ఫన్నీగా రిప్లై ఇస్తున్నాడు. ఏమైనా సాయం కావాలంటే అడగండి అని ఆపదలో ఉన్న వారికి సోనూ ట్వీట్ చేయగా.. దానికి ఓ వ్యక్తి నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతోంది.. అదేమైనా సాయం చేస్తారా అని అడిగాడు. దానికి సోనూ స్పందిస్తూ అది అవుతుందో లేదో గానీ, ఐఫోన్ ఇస్తే మాత్రం నీకు ఏమీ మిగలదు అని రిప్లై ఇచ్చాడు.
उसका तो पता नहीं,
— sonu sood (@SonuSood) June 22, 2021
अगर iphone दिया तो पर तेरा कुछ नहीं रहेगा😂 https://t.co/t99rnT8z22
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

