జిందగీలో లేదు సెహరి

హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణురెడ్డి, శిల్పాచౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కచడ కచడ హోగయా అర్థమైత లేదయా..జిందగిలో లేదే సెహరి’ అనే గీతాన్ని సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని రామ్ మిరియాల ఆలపించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం. పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న వరుణ్ అనే యువకుడి కథ ఇది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. కోటి, అభినవ్ గోమఠం, ప్రణీత్‌రెడ్డి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరవింద్ విశ్వనాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

