ఆకాశమంతా..ఆనందమై

అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. జూన్ 19న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలోని ఓ గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ‘ఆకాశమంతా..ఆనందమై..తెల్లారుతోందే నాకోసమై..యే జిందగీ ఇవ్వాళ…కొంగొత్తగా నవ్వేలా’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించగా గోపీసుందర్ స్వరాల్ని సమకూర్చారు..మలయాళీ సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నఫీసాహాన్యా ఆలపించారు. ‘ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. ప్రేమలోని సున్నితమైన భావాలకు అందమైన దృశ్యరూపంలా అలరిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఆమని, మురళీశర్మ, జయప్రకాష్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రదీశ్ ఎమ్ వర్మ, సంగీతం: గోపీసుందర్, నిర్మాణ సంస్థ: జీఏ2పిక్చర్స్, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్.
మరిన్ని వార్తలు చదవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

