Skanda Movie | ‘స్కంద’ ఓటీటీ స్ట్రీమింగ్పై బిగ్ అప్డేట్.. రామ్ మాస్ ర్యాంపేజ్ ఎప్పుడంటే?
Skanda Movie OTT | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద (Skanda) ది అటాకర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది.
Skanda Movie OTT | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద (Skanda) ది అటాకర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. లాంగ్ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద.. ఆ తర్వాత పట్టుమని పది కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక ఎప్పటిలాగే ఫిజిక్స్‌కు అందని రీతిలో ఫైట్స్, మాస్ డైలాగ్స్, ఏడుపులు అన్నీ పాత చింతకాయ పచ్చడిలానే బోయపాటి ఈ సారి కూడా వడ్డించాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్టోబర్ 27 నుంచి ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇన్సైడ్ టాక్ నడిచింది. అయితే ఈ వార్తలు ఫేక్ అంటూ డిస్నీ+హాట్‌స్టార్ తాజాగా ప్రకటించింది. దీనితో పాటు స్కంద (Skanda) ఓటీటీ డేట్ కు సంబంధించి ఈరోజు సాయంత్రం 5 గంటలకు బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు డిస్నీ+హాట్‌స్టార్ ట్విట్టర్లో రాసుకోచ్చింది.
Bringing MASS like never experienced before🕺🏽
Announcement coming at 5pm today 🕔 @disneyplushstel #RapoRampageonHotstar @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/O5wcuBSE8R
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 27, 2023
ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు. మరీ సినిమా రిజల్ట్ చూసి.. సీక్వెల్ ఆలోచనను పక్కన పెట్టేస్తారా.. లేదంటే తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

