Namrata Shirodkar | సితార తన లిమిటేషన్స్ లోనే ఉందంటున్న నమ్రత..!
మహేశ్ బాబు (Mahesh Babu)-నమ్రత శిరోద్కర్ (Namrata Shirodka) గారాల కూతురు సితారకున్న స్కిల్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్యాన్స్ తో మీడియా అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంది సితార.
సితార ఘట్టమనేని..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ సెలబ్రిటీలు మహేశ్ బాబు (Mahesh Babu) నమ్రత శిరోద్కర్ (Namrata Shirodka) గారాల కూతురు సితారకున్న స్కిల్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్యాన్స్ తో మీడియా అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంది. సర్కారు వారి పాట సినిమాలో సితార నటించిన పెన్నీ మ్యూజిక్ వీడియో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలతో మల్టీ టాలెంటెడ్ కిడ్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.
సితార ఏది చేయాలనిపిస్తే అది చేసేలా మహేశ్-నమ్రత స్వేచ్చ నిచ్చారని ఈ స్టార్ కిడ్‌ను చూస్తే తెలిసిపోతుంది. అంతేకాదు ఇంత చిన్న వయస్సులో సితారకు వస్తున్న పాపులారిటీ, మీడియా అటెన్షన్ పట్ల మహేశ్ కానీ, నమ్రత కానీ ఏమాత్రం భయపడటం లేదట. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ..సితార ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో..అది చేసేలా తాము ప్రోత్సహిస్తున్నామంది.
Read Also : Samantha | లాంఛింగ్ ఈవెంట్లో కనిపించని సామ్..ఎక్కడికెళ్లిందో తెలుసా..?
సితార 9 ఏండ్లే కావడం వల్ల స్వేచ్చ అనేది నిర్ధిష్ట హద్దులతో వస్తుంది. ఈ వయస్సులో పిల్లలు గైడెన్స్ అవసరమని భావిస్తున్నట్టు చెప్పింది. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో చేయాల్సిన పనిని చేసేలా సితారకు మార్గనిర్దేశం చేసేందుకుమహేశ్, తాను ఉన్నామని తెలిపింది. ఏది చేయాలో ఏది చేయకూడదనే అంశాలతో చాలా క్లారిటీతో సితార తన లిమిట్స్ లో ఉంటూనే ముందుకు సాగుతుందని చెప్పుకొచ్చింది నమ్రత.
Read Also : Neha Shetty | ‘అమ్మాయే సన్నగా..’ డీజే టిల్లు భామకు ఫిదా అవ్వాల్సిందే
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

