అల్లూవారబ్బాయి హెవీ వర్కవుట్ వీడియో వైరల్

అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా కృషి చేస్తున్నాడు. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలలో ఏ సినిమా మంచి విజయం సాధించకపోవడంతో తాజా చిత్రంపై బాగా ఫోకస్ పెట్టాడు. ఇటీవల తన సిక్స్ బాడీ ఫొటోని షేర్ చేసిన శిరీష్ తాజాగా ట్రైనింగ్ డే పేరుతో ఓ ఫిట్ నెస్ వీడియో అప్లోడ్ చేసారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ వీడియోలో జిమ్‌లో తను ఎంత కష్టపడ్డాడు అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. ముందుగా వామప్ చేసిన తర్వాత.. ఒక్క చేతితో డంబెల్స్ లిఫ్ట్ చేయడం చూస్తున్నాం.. 30 సెకన్ల వీడియోలో జిమ్‌కు సంబంధించిన ఇంకా చాలా అంశాలు ఇందులో చూపించారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈయన చేసిన ప్రయత్నంలోని ప్రయాణం నెటిజన్స్‌కి నచ్చింది. తనకు తాను గోల్స్ సెట్ చేసుకుని ఫిట్నెస్ పరంగా వాటిని చేరుకుంటున్నారు శిరీష్. ప్రస్తుతం ప్రేమ కాదంట అనే సినిమా చేస్తున్నారు శిరీష్. ఇందులో అను ఇన్నమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి GA2 మూవీస్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

