Swag | శ్రీవిష్ణు స్వాగ్ నుంచి సింగరోసింగ ప్రోమో అదిరింది..
Swag | టాలీవుడ్ యాక్టర్ శ్రీ విష్ణు (Sree Vishnu) నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(SWAG). హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా సింగరో సింగ సాంగ్ ప్రోమోను లాంచ్ చేశారు మేకర్స్.
Swag | ఈ ఏడాది ఓ భీమ్ బుష్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యాక్టర్ శ్రీ విష్ణు (Sree Vishnu) నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(SWAG). పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా సింగరో సింగ సాంగ్ ప్రోమోను లాంచ్ చేశారు మేకర్స్. పాపులర్ సింగ్ బాబా సెహెగల్ పాడిన ఈ పాట నయా స్టైల్లో సాగుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
ఈ చిత్రంలో రీతూవర్మ వింజామర వంశపు రాణి రుక్మిణి దేవిగా నటిస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో రాజసం ఉట్టిపడే రాయల్ లుక్‌లో కనిపిస్తూ సందడి చేస్తోంది. మగ అహంకారానికి మహారాణి గారి సమాధానం..రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మణీదేవి అని సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. స్వాగ్‌లో దక్షా నగార్కర్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. స్వాగ్ ప్రపంచానికి మరింత రాజసం.. అచ్చ తెలుగు సినిమా ఎక్స్పీరియన్స్ లోడింగ్ అంటూ షేర్ చేసిన దక్షా నగార్కర్ లుక్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథగా కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
సింగరోసింగ ప్రోమో..
Read Also :
R Narayana Murthy | సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తికి అస్వస్థత
Pushpa 2 The Rule | ట్రిప్‌లో అల్లు అర్జున్-సుకుమార్.. మరి పుష్ప ది రూల్ షూటింగ్ ఎప్పుడంటే..?
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!
రీతూవర్మ ‘స్వాగ్’ నయా లుక్
Here come’s #QUEENGARISWAG మగ అహంకారానికి మహారాణి గారి సమాధానం
రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మణీదేవి కి జన్మదిన శుభాకాంక్షలు 💐❤️- Team #SWAG
▶️https://t.co/pq6AhvNepZ#అచ్చతెలుగుసినిమా @sreevishnuoffl @riturv @vishwaprasadtg @hasithgoli @peoplemediafcy… pic.twitter.com/ICNr4UgA1K
— BA Raju’s Team (@baraju_SuperHit) March 10, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

