Siddharth: లండన్‌లో బొమ్మరిల్లు హీరోకి సర్జరీ..!

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్. ఈ సినిమా తర్వాత సిద్ధు నువ్వొస్తానంటే నేనొద్దంటానా? అనే సినిమా చేయగా ఇది కూడా మంచి విజయం సాధించింది.అయితే కొన్నాళ్లుగా తెలుగులో సరైన ఆఫర్స్ లేక తమిళ సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన చేసిన సినిమా ‘మహాసముద్రం దసరాకి రిలీజ్ కానుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన శర్వానంద్ తో కలిసి నటించాడు.
రీసెంట్గా మహా సముద్రం ట్రైలర్ రిలీజ్ చేయగా, ఈ ఈవెంట్ కి అజయ్ భూపతి,శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్ తో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈవెంట్ లో సిద్ధార్థ్ కనిపించకపోవడంతో అభిమానులు ఆరాలు తీసారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నారని, చిన్న ఆపరేషన్ చేయించుకుంటున్నాడని తెలుస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సిద్ధార్థ్ తన సర్జరీకి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే విషయం తెలిసాక ఆయన అభిమానులు త్వరలో కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

