Shruti Haasan | పెళ్లి అంటే భయం: శ్రుతి హాసన్
Shruti Haasan on Marriage | పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమిళ నటి, సింగర్ శ్రుతి హాసన్. వివాహ బంధం పట్ల తనకు భయం ఉందని, అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.
Shruti Haasan | పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమిళ నటి శ్రుతి హాసన్. వివాహ బంధం పట్ల తనకు భయం ఉందని అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రుతి మాట్లాడుతూ.. పెళ్లి అంటే నాకు చాలా భయం. అది నా స్వేచ్ఛను తీసుకువెళుతుంది. ఒకసారి తాను పెళ్లికి చాలా దగ్గరగా వచ్చానని, అయితే అనుకోని కారణాల వలన ఆ బంధం మధ్యలోనే ముగిసిందని శ్రుతి వెల్లడించారు. అందుకే నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని తెలిపింది. చాలా మంది అమ్మాయిలు పెళ్లి, పిల్లలు వంటి బంధాల్లో పడి తమ స్వేచ్ఛను కోల్పోతున్నారని నేను భావిస్తున్నాను. ఒక నటిగా నా అభిరుచులను, స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఇది నా వ్యక్తిగత నిర్ణయమని శ్రుతి పేర్కొన్నారు. అయితే, ప్రేమకు తాను వ్యతిరేకం కాదని, ప్రేమలో ఉండటాన్ని తాను ఆస్వాదిస్తానని శ్రుతి వివరించారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ కూలీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

