Shreya Ghoshal | ఐ యామ్ బ్యాక్..! ‘ఎక్స్’లో సింగర్ శ్రేయా ఘోషల్ పోస్ట్..!
Shreya Ghoshal | ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ సోషల్ మీడియా ‘ఎక్స్’ అకౌంట్ ఎట్టకేలకు రికవరీ అయ్యింది. గత కొద్దిరోజుల కిందట శ్రేయా ఘోషల్ ఎక్స్ అకౌంటర్ హ్యాకింగ్ బారినపడిన విషయం తెలిసిందే.
Shreya Ghoshal | ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ సోషల్ మీడియా ‘ఎక్స్’ అకౌంట్ ఎట్టకేలకు రికవరీ అయ్యింది. గత కొద్దిరోజుల కిందట శ్రేయా ఘోషల్ ఎక్స్ అకౌంటర్ హ్యాకింగ్ బారినపడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న తన ఎక్స్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందని.. గుర్తు తెలియని వ్యక్తులు ఎక్స్ అకౌంట్లో అశ్లీల వీడియోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని.. తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలను నమ్మొద్దని అభిమానులను కోరింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోను రిలీజ్ చేసింది.
తాజాగా ఎక్స్ వేదికగా వీడియోను పోస్ట్ చేసింది. ఎట్టకేలకు తన ‘ఎక్స్’ అకౌంట్ రికవరీ అయ్యిందని చెప్పింది. ఇందుకు తనకు ఓ వ్యక్తి సహకరించాడని చెప్పింది. ఇకపై ఎక్స్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని శ్రేయా తెలిపింది. శ్రీరామ నవమి సందర్భంగా సోషల్ మీడియా అకౌంట్ తిరిగి పొందడం సంతోషంగా ఉందని పేర్కొంది. తన ఖాతాలో ప్రమోట్ అవుతున్న యాడ్స్‌ని రిపోర్ట్ చేయాలని అభిమానులకు సూచించింది. ఇప్పటికీ కొన్ని బెట్టింగ్ యాడ్స్ స్పామ్ యాడ్స్ ప్రమోట్ అవుతాన్నాయని.. వాటిని తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని కోరింది.
I am back!! I will be talking and writing here often..
Yes my X account has been in trouble as it got hacked in February. Now I have finally had the help from the @X team after lot of struggles in establishing a proper communication. All is well!! Now I am here.Also, there are… pic.twitter.com/jdgTUjWAui
— Shreya Ghoshal (@shreyaghoshal) April 6, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

