Shraddha Kapoor | సదరన్ స్పైసీ డిష్‌లను ఎంజాయ్ చేసిన శ్రద్ధా కపూర్
బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) సెట్స్‌పై సదరన్ స్పైసీ ఫుడ్‌ను ఇష్టంగా ఆరగిస్తోంది.
ముంబై : బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) సెట్స్‌పై సదరన్ స్పైసీ ఫుడ్‌ను ఇష్టంగా ఆరగిస్తోంది. స్వతహాగా భోజన ప్రియురాలైన శ్రద్ధ ఏ ప్రాంత వంటకాన్నైనా ఇష్టపడుతుంటుంది. ఇటీవల ఓ సౌతిండియన్ మూవీ సెట్స్ నుంచి ఆమె పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రాం ఫొటో ఫుడ్ లవర్స్ నోరూరిస్తోంది.

ఈ ఫొటోలో టేస్టీ ఇడ్లీలతో పాటు రెండు బౌల్స్‌లో వేడివేడి సాంబారు, ఆపై మరో ప్లేట్లో క్రిస్పీ వడ ఉన్నాయి. ఇక మరో ప్లేట్లో జిలేబీ, మరోవైపు చట్నీతో దోశె కనిపించాయి. ఈ ఇమేజ్ను షేర్ చేసిన శ్రద్ధ ఆన్-సెట్ ఫేవెరెట్ ముత్తుస్వామి అని రాసుకొచ్చింది.
Read More :
-
Gadar 2 | బాక్సాఫీస్ వద్ద గదర్ 2 సరికొత్త రికార్డ్ : రూ. 350 కోట్లకు చేరువైన సన్నీ డియోల్ మూవీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

