Sai Pallavi | నాలో సీతను చూసినందుకు థాంక్స్: సాయిపల్లవి
డైరెక్టర్ నితేష్ తివారీ నాలో సీతమ్మని చూశారనే ఫీలింగ్ చాలాబావుంది. నిజంగా ఇది అరుదుగా దొరికే అదృష్టం’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది అందాలభామ సాయిపల్లవి. త్వరలోనే వెండితెరపై ఆమె మహాసాద్వి సీతగా కనిపించనున్న విషయం తెలిసిందే.
Sai Pallavi | ‘డైరెక్టర్ నితేష్ తివారీ నాలో సీతమ్మని చూశారనే ఫీలింగ్ చాలాబావుంది. నిజంగా ఇది అరుదుగా దొరికే అదృష్టం’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది అందాలభామ సాయిపల్లవి. త్వరలోనే వెండితెరపై ఆమె మహాసాద్వి సీతగా కనిపించనున్న విషయం తెలిసిందే. తనకు ఈ పాత్ర దొరకడంపట్ల సాయిపల్లవి చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేసింది. ‘ ఎప్పడెప్పుడు షూటింగ్‌కి పిలుస్తారా.. అని ఎదురుచూస్తున్నాను.
ఇది నాకో ఛాలెంజ్. ఎందుకంటే లెజెండ్రీ ఆర్టీస్టులు చేసిన పాత్ర అది. వారు చేసిన దాంట్లో టెన్ పర్సంట్ చేసినా బాగా చేసినట్టే. త్వరలోనే కథ వినడానికి ముంబాయ్ వెళ్లబోతున్నాను. రామాయణం అందరికీ తెలిసిందే. అయితే నితేశ్ రామాయణాన్ని వినడానికి ఆతృతగా ఉన్నా. ఇండియన్ స్క్రీన్‌పై చాలా రామాయణాలు వచ్చాయి. కానీ వాల్మీకి రామాయణాన్ని ఎవరూ పరిపూర్ణంగా చెప్పలేదు. ఈ సినిమా ఆ లోటును తీరుస్తుందనే ఆశతో ఉన్నాను. మరోసారి నితేశ్గారికి థాంక్స్. నాలో సీతమ్మని చూసినందుకు’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది సాయిపల్లవి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

