MAA Elections Results | ‘మా’ తొలి ఫలితం..ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి నలుగురు గెలుపు
‘మా’ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. ప్రకాశ్ రాజ్ (Prakash Raj)ప్యానెల్ నుంచి మొదట శివారెడ్డి (Siva Reddy) గెలుపొందారు. తాజా అప్ డేట్ ప్రకారం ఇప్పటివరకు నలుగురు ప్రకాశ్ రాజ్ ఈసీ సభ్యులు గెలిచారు.

‘మా’ ఎన్నికల (MAA elections) కౌంటింగ్ కొనసాగుతుంది. తొలుత ఈసీ సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కాగా మా’ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. ప్రకాశ్ రాజ్ (Prakash Raj)ప్యానెల్ నుంచి మొదట శివారెడ్డి (Siva Reddy) గెలుపొందారు. తాజా అప్ డేట్ ప్రకారం ఇప్పటివరకు నలుగురు ప్రకాశ్ రాజ్ ఈసీ సభ్యులు గెలిచారు. శివారెడ్డితోపాటు కౌశిక్, యాంకర్ అనసూయ, సురేశ్ కొండేటి విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి 12 మంది లీడ్ లో ఉన్నట్టు సమాచారం. మరోవైపు మంచు విష్ణు (Manchu Vishnu) ప్యానెల్ నుంచి ఆరుగురు లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

మురళీమోహన్, మోహన్ బాబు, శివకృష్ణ, జీవిత రాజశేఖర్, నరేశ్ సమక్షంలో ‘మా’ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీరితోపాటు ప్రెసిడెంట్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు. మా ఓటర్లు 905. పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 665 ఓట్లు పోలయ్యాయి. మా ఎన్నికల్లో 60 మంది ఆర్టిస్టులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. ఈ సారి గతంలో లేనంతగా అత్యధికంగా 75 శాతం పోలింగ్ నమోదైంది.
ఇవి కూడా చదవండి..
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు
Vijay Devarakonda: తిరుమలలో ఫ్యామిలీతో ప్రత్యక్షం అయిన విజయ్ దేవరకొండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

