Sharwa 37 | శర్వానంద్ త్రిబుల్ బొనాంజా.. Sharwa 37 క్రేజీ లుక్ వైరల్
Sharwa 37 | ఇప్పటికే Sharwa 35, Sharwa 36 సినిమాలకు సంబంధించిన వార్తను షేర్ చేసి మూవీ లవర్స్‌ను ఖుషీ చేసిన టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand).. తాజాగా Sharwa 37 ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన కూడా చేసి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
Sharwa 37 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) ఒకే రోజు వరుసగా సినిమాల అప్డేట్స్ ఇస్తూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు. ఇప్పటికే Sharwa 35, Sharwa 36 సినిమాలకు సంబంధించిన వార్తను షేర్ చేసి మూవీ లవర్స్‌ను ఖుషీ చేసిన శర్వానంద్.. తాజాగా Sharwa 37 ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన కూడా చేసి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తాజా చిత్రాన్ని చేస్తున్నాడు శర్వానంద్.
ఈ టాలెంటెడ్ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. అద్భుతమైన ఫన్ రైడ్.. అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సరికొత్త న్యూస్‌ను అందరితో పంచుకుంది. తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
బర్త్ డే సందర్భంగా శర్వానంద్ టీం Sharwa 36కు సంబంధించిన నయా అప్డేట్ను షేర్ చేసింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో నేడు ఘనంగా ప్రారంభమైంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
మరోవైపు గూస్బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. అంటూ శర్వానంద్ షేర్ చేసిన లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. Sharwa 36 లాంఛింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శర్వానంద్ మరోవైపు శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వంలో నటిస్తోన్న శర్వానంద్ 35 చిత్రానికి మనమే టైటిల్‌ను ఫైనల్ చేశారని తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
A celebration of love and laughter like never before 😃❤️
Thank you for this opportunity @AnilSunkara1 @ImSharwanand garu 🙏🏻#HBDSharwa 💝@AnilSunkara1 @Composer_Vishal @gnanashekarvs @brahmakadali @aj_sunkara @kishore_Atv @BhanuBogavarapu @NanduSavirigana pic.twitter.com/pWjb3CyDp5— Ram Abbaraju (@RamAbbaraju) March 6, 2024
లాంఛింగ్ స్టిల్స్..
#Sharwa36 begins with an auspicious pooja ceremony ✨
Hold onto your helmets, it’s going to be wild ❤🔥 #HBDSharwanand @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @UV_Creations pic.twitter.com/IpwDunxH5Z
— UV Creations (@UV_Creations) March 6, 2024
Happy Birthday @ImSharwanand ❤️🔥
May your year be filled with adrenaline pumping adventure & conquering challenges just like our #Sharwa36 🔥@abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj @AforAnilkumar @UV_Creations pic.twitter.com/DUfoxbV0QZ
— UV Creations (@UV_Creations) March 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

