ఓవర్ థింకింగ్ నేపథ్యంలో..
షణ్ముఖ్ జస్వంత్ లీడ్‌రోల్ చేస్తున్న ఫీల్‌గుడ్ ఎంటైర్టెనర్ ‘లీలావినోదం’. పవన్ సుంకర దర్శకుడు. శ్రీధర్ మారిసా నిర్మాత. ఈ నెల 19న ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది.
షణ్ముఖ్ జస్వంత్ లీడ్‌రోల్ చేస్తున్న ఫీల్‌గుడ్ ఎంటైర్టెనర్ ‘లీలావినోదం’. పవన్ సుంకర దర్శకుడు. శ్రీధర్ మారిసా నిర్మాత. ఈ నెల 19న ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరో షణ్ముఖ్ జస్వంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఓవర్ థింకింగ్ అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని, ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యే అంశాలు ఇందులో చాలా ఉంటాయని, అద్భుతమైన ఫీల్ ఉన్న సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. అనగ అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపలక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం: శ్రీ అక్కియన్ ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

