అగ్ర దర్శకుల కలయికలో..
తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ది ఓ శకం. పాన్ ఇండియా అనేది తెలియని రోజుల్లోనే ఆయన తీసిన ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్ చిత్రాలు దేశవ్యాప్తంగా విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు రాజమౌళి ఎంజాయ్ చేస్తున్న స్టార్డమ్ ఒకప్పుడు శంకర్‌దే. దర్శకుడు మురుగదాస్ కూడా తన కెరీర్లో మంచి విజయాలనే అందుకున్నారు.
తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ది ఓ శకం. పాన్ ఇండియా అనేది తెలియని రోజుల్లోనే ఆయన తీసిన ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్ చిత్రాలు దేశవ్యాప్తంగా విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు రాజమౌళి ఎంజాయ్ చేస్తున్న స్టార్డమ్ ఒకప్పుడు శంకర్‌దే. దర్శకుడు మురుగదాస్ కూడా తన కెరీర్లో మంచి విజయాలనే అందుకున్నారు. కానీ ప్రస్తుతం వీరిద్దరికీ హిట్లు లేవు. తాజాగా ఈ దర్శకులిద్దరికీ సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది. వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారట.
ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించనుండగా, మురుగదాస్ రచయితగా వ్యవహరిస్తారట. భారీ బడ్జెట్ సినిమాలకు చిరునామా శంకర్. అద్భుతమైన విజువల్స్‌తో సామాజిక అంశాలను చర్చించడం శంకర్ ైస్టెల్. మురుగదాస్ కూడా సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ యాక్షన్ చిత్రాలను తీయడంలో దిట్ట. మరి వీరిద్దరి కలయికలో రానున్న సినిమా ఎలా ఉంటుంది? అసలు ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరు? అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే వీటికి సమాధానం రానున్నదని వినికిడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

