Shahid Kapoor | సమంతతో నటించాలని ఉందన్న బాలీవుడ్ స్టార్ హీరో..!
లీవుడ్ (Tollywood) బ్యూటీ సమంత (Samantha) నటనా ప్రతిభపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ యాక్టింగ్ కు తాజాగా బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో ఫిదా అయిపోయాడు.

టాలీవుడ్ (Tollywood) బ్యూటీ సమంత (Samantha) నటనా ప్రతిభపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా సినిమాకు తనలోని కొత్త యాక్టింగ్ టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపిస్తూ..అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఈ బ్యూటీ యాక్టింగ్ కు తాజాగా బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో ఫిదా అయిపోయాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ డౌటు..షాహిద్ కపూర్ (Shahid Kapoor). రాజ్-డీకే దర్శకత్వంలో సమంత నెగెటివ్ పాత్రలో నటించిన పాపులర్ క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అభిమానులతో ఛాటింగ్ సెషన్ లో పాల్గొన్న షాహిద్ కపూర్ కు ఓ అభిమాని ఇదే సిరీస్ గురించి అడిగాడు. దీనిపై షాహిద్ స్పందిస్తూ..ది ఫ్యామిలీ మ్యాన్ 2 నాకు చాలా బాగా నచ్చింది. ఏదో ఒకసారి సమంతతో కలిసి నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. రాజ్-డీకే తెరకెక్కిస్తున్న వెబ్ ప్రాజెక్టులో నటిస్తున్న షాహిద్ కపూర్ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేశాడు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తోన్న జెర్సీని 2021 డిసెంబర్ 31న విడుదల చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించాడు షాహిద్ కపూర్. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న శాకుంతలం విడుదల కోసం ఎదురుచూస్తుంది.
ఇవి కూడా చదవండి..
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

