కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా
సుమన్‌తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాలా యుగంధర్ నిర్మించారు.
సుమన్‌తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాలా యుగంధర్ నిర్మించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను యువ నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రమిది.
శ్రీరాముడు తన ఆదర్శ జీవితంతో అందరికి గుర్తుండిపోయాడు. అలాంటి లక్షణాలున్న ఓ యువకుడి కథ ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది’ అన్నారు. కథానుగుణంగా చరణ్‌అర్జున్ మంచి సంగీతాన్నందించాడని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందని నిర్మాత రాచాల యుగంధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

