సీతా కల్యాణ వైభోగమే
సుమన్‌తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు.
సుమన్‌తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. రాచాల యుగంధర్ నిర్మాత. శనివారం సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిచారు.
‘తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతదూరమైనా వెళ్లే యువకుడి కథ ఇది. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పరశురామ్, సంగీతం: చరణ్ అర్జున్, దర్శకుడు: సతీష్ పరమవేద.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

