Chinni Krishna | రచయిత చిన్ని కృష్ణకు మాతృవియోగం
Chinni Krishna | సినీ రచయిత (Screenwriter) చిన్ని కృష్ణ (Chinni Krishna) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సుశీల కన్నుమూశారు.
Chinni Krishna | సినీ రచయిత (Screenwriter) చిన్ని కృష్ణ (Chinni Krishna) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సుశీల కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం స్వగ్రామం తెనాలి (Tenali)లో జరగనున్నాయి. సుశీల మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
చిన్ని కృష్ణకు తన తల్లి అంటే ఎంతో ప్రేమాభిమానాలు. అమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన ఎన్నో కవితలు కూడా రాశారు. జన్మ జన్మకూ నీకే కొడుకునై పుట్టాలి అమ్మా అంటూ మదర్స్ డే సందర్భంగా చిన్ని కృష్ణ భావోద్వేగంతో కూడిన వీడియో షేర్ చేశారు.
Also Read..
మ్యాక్స్‌తో మ్యాగ్జిమమ్ సైలెన్స్‌గా ఉండాలి
బరోజ్ త్రీడీ.. ఓ కొత్త ప్రపంచం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

