Karthi | లెజండరీ డైరెక్టర్లపై కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Karthi | ‘కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి, కమల్‌హాసన్ లాంటి గొప్పవారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే.. చిన్నప్పుడే ఈ తరహా సినిమాలను మనకు వారు చూపించేశారు.
Karthi | ‘కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి, కమల్‌హాసన్ లాంటి గొప్పవారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే.. చిన్నప్పుడే ఈ తరహా సినిమాలను మనకు వారు చూపించేశారు. ఈ కైండ్ ఆఫ్ సినిమాను మన లోపల పెట్టారు. ఇలాంటి ఎమోషన్స్‌ని మిస్ అవుతున్నామని, మళ్లీ ఆ ఎమోషన్స్‌ని తీసుకొచ్చారని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది.
షరతులు లేని ప్రేమను తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ ప్రేమ్‌కుమార్‌ని అభినందించకుండా ఉండలేకపోతున్నా’ అని హీరో కార్తీ అన్నారు. ఆయనా, అరవిందస్వామి లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘సత్యం సుందరం’. ‘96’ఫేం ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గత నెల 28న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు. ఇంకా దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్, హీరోయిన్ శ్రీదివ్య, రచయిత రాకేందుమౌళి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

