Satyam Sundaram | ఒక్కరాత్రి జరిగే కథ సత్యం సుందరం: దర్శకుడు ప్రేమ్‌కుమార్
కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకరానుంది. ‘96’ ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. సూర్య, జ్యోతిక నిర్మాతలు. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తున్నది.
Satyam Sundaram | కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకరానుంది. ‘96’ ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. సూర్య, జ్యోతిక నిర్మాతలు. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రేమ్‌కుమార్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇదొక అందమైన ఫ్యామిలీ డ్రామా. ఒక్క రాత్రిలో కథ జరుగుతుంది. కార్తీ, అరవింద్ స్వామి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ చోటుచేసుకుంది అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి’ అన్నారు.
ఈ కథను తొలుత నవలగా రాశానని, ఆ తర్వాత సినిమా ఫార్మాట్లో స్క్రిప్ట్‌గా తీర్చిదిద్దానని ప్రేమ్‌కుమార్ తెలిపారు. ‘కార్తీ, అరవింద్‌స్వామి నవలను చదివారు. వారికి ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత స్క్రిప్ట్ విని కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ఇద్దరూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు. గోవింద వసంత మ్యూజిక్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ మరో స్థాయిలో ఉంటాయి. తెలుగు వెర్షన్ డబ్బింగ్ బాగా వచ్చింది. స్ట్రెయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతినిస్తుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

